LOCAL WEATHER

2, ఆగస్టు 2013, శుక్రవారం

ఇంతకీ తెలంగాణా ఎక్కడున్నది.........????

మా తెలంగాణా మాకు కావాలి, ఏంతో చరిత్ర కలిగిన ప్రాంతం అని అంటుంటే.... 
చరిత్రలో తెలంగాణా ఎక్కడున్నదీ అని  వెతుకుతుంటే..
చివరకి విజయనగర సామ్రాజ్యం మరియు బహమనీ రాజ్యాల గురించి చూస్తుంటే
తెలంగాణా కనపడింది. 
ఇదిగో చూడండి తెలంగాణా ఎక్కడున్నాదో....


కర్టేసి లింకు నొక్కండి: http://mahabubnagar.tripod.com/bahamani_dynasty.htm
 కర్టేసి లింకు నొక్కండి-2 http://www.iloveindia.com/history/medieval-india/bahamani-kingdom.html

విచిత్రమైన విషయం ఏమంటే, 
తెలంగాణా ప్రాంతంలో ఉన్నది
 వరంగల్, విజయవాడ, రాజమహేంద్రి ప్రాంతాలు మాత్రమే...
ఇప్పుడున్న 10 జిల్లాలలో కొద్దిప్రాంతమే...
10 జిల్లాల మొత్తం ప్రాంతం కాదు...

కర్టేసి లింకు నొక్కండి...http://forum.paradoxplaza.com/forum/showthread.php?577646-(MOD)-650-b.c.


పోనీ గోల్కొండ రాజ్యంలో  చూద్దామా ..

కర్టేసి లింకు నొక్కండ: http://mahabubnagar.tripod.com/Maps_India_650BC_1947AD.htm
[లింకులోఈ మేప్ కొద్దిగా క్రిందకి స్క్రోల్ చేస్తే క్రిందఉన్నది]
కర్టేసి లింకు నొక్కండి 2 http://www.mapsofindia.com/history/qutb-sahi-dynasty.html

ఇది కూడా దరిదాపుల పైన మేప్ లాగానే ఉన్నది.
కాకపొతే మరింత విస్తరించింది.


కొంచం పాతకాలానికి వెళ్లి తెలుగు రాజ్యాన్ని చూద్దామా....
శాతవాహన రాజ్యం. 
ఇది కృష్ణా గోదావరి నదుల నుండి గుజరాత్ వరకు విస్తరించి ఉన్నది.
కర్టేసి లింకు నొక్కండి:http://historiesindia.blogspot.com/2010_07_01_archive.html


ఇకపోతే హైదరాబాదు స్టేట్ చూద్దామా...

ఇందులో కేవలం 10 జిల్లాలే కాదు ....
ప్రక్క రాష్ట్రాల జిల్లాలు కూడా ఉన్నాయి.

ఇందులో విదర్భ ప్రాంతపు నాగపూర్ రాజధానిగా ఉన్న 
సెంట్రల్ ప్రోవెన్సును కూడా చూడవచ్చును.
 పాపం షిండే గారు తన రాజకీయ ఆదు[రదతో] ర్దా తొందరపాటుతో
పురాణ కాలం నుండి ఉన్న విదర్భ కన్నా తెలంగాణానే ముందర అని అనేసారు....



చూద్దాం భారత్ లో ఇంకెన్ని విచిత్రాలు ఉన్నాయో/ఉంటాయో...


భారత చరిత్ర ఆధారంగా


జైహింద్





రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:
లింకులు నొక్కండి


2] రాజుల సొమ్ము రాళ్ళపాలు...కాదు..కాదు..మంత్రుల పాలు...


3] భాషాయుక్త రాష్ట్రాలా లేక కాంగ్రెస్సు[కు]యుక్త రాష్ట్రాలా.....!!!


4] ఇంతకీ తెలంగాణా ఎక్కడున్నది.........????


5] తలకాయలేని నాయకులు చేసిన గుండె లేని ఆంధ్రా.......!!!


6] ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి