ఇదివరలో వచ్చిన పాటలు సింగిల్ స్పీకర్ లోనే వచ్చేవి...
వాటినే మోనో పాటలు అంటారు...
ఇప్పుడు మల్టి ట్రాక్ లో వస్తున్నాయి..
అంటే అనేక స్పీకర్ లలో పాట మారుతో వస్తుంది...
ఈ పాత మోనో పాటను మల్టిపుల్ గా మార్చాను.
స్టిరియోలో విని ఆనందించండి.
హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే ఎఫెక్ట్ బాగుంటుంది.
మీ ఈ ప్రయత్నం ప్రశంసనీయం...
రిప్లయితొలగించండిమీ యానిమేషన్ పిక్స్ & పిశాచాలు భలే ముద్దొస్తున్నాయి:-)
Keep on writing.
Padmarpita గారూ ధన్యవాదాలు....ఈ పిశాచాలు ముద్దొచ్చేట్టుంటే...అనవసరంగా కేప్షన్లో [A] అని పెట్టాను......
తొలగించండిmee blog bagundi
రిప్లయితొలగించండిTHANK YOU kn murthy GARU
రిప్లయితొలగించండి